- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పాన్ ఇండియా సినిమాలో Jyothika?
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య భార్య, నటి జ్యోతిక పలు తెలుగు, తమిళ్ చిత్రాల్లో అగ్ర హీరోల సరసన నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది. తెలుగులో చిరంజీవి, నాగార్జున వంటి స్టార్ హీరోల సరసన నటించిన

X
దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య భార్య, నటి జ్యోతిక పలు తెలుగు, తమిళ్ చిత్రాల్లో అగ్ర హీరోల సరసన నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది. తెలుగులో చిరంజీవి, నాగార్జున వంటి స్టార్ హీరోల సరసన నటించిన జ్యోతిక పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైంది. ఇక ఈ మధ్యే సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి చాలా ఏళ్ల తర్వాత రీసెంట్‌గా దళపతి విజయ్‌తో పాన్ ఇండియా మూవీలో ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని తెలుస్తోంది. దళపతి విజయ్ నటిస్తున్న తాజా చిత్రాన్ని ‘లియో’ లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తుండగా దాదాపు 20 ఏళ్ల తర్వాత జ్యోతిక, దళపతి విజయ్ కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం విశేషం.
Also Read: Rajinikanth ‘Jailer’ కలెక్షన్ల సునామీ
Samantha నటిగా ఎన్ని కోట్లు సంపాదించినా.. ఆ యోగం లేకుండా పోయింది?
Next Story






