- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Rajinikanth ‘Jailer’ కలెక్షన్ల సునామీ
విలక్షణమైన నటనతో ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది అభిమానులను సొంతం చేసుకున్న హీరో సూపర్ స్టార్ రజనీకాంత్. ఆయన ఇప్పటికీ అదే వేగంతో సినిమాలు చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా తలైవా

X
దిశ, సినిమా: విలక్షణమైన నటనతో ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది అభిమానులను సొంతం చేసుకున్న హీరో సూపర్ స్టార్ రజనీకాంత్. ఆయన ఇప్పటికీ అదే వేగంతో సినిమాలు చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా తలైవా ‘జైలర్’ అనే మూవీతో వచ్చాడు. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ మూవీకి వసూళ్లు భారీ స్థాయిలో వస్తున్నాయి. ఇలా మూడో రోజూ ఈ చిత్రం రూ.200 కోట్లు వసూలు చేసి దుమ్ము దులిపేసింది. ఒక్క తమిళనాడులో రూ.76.09 కోట్లు కలెక్ట్ చేసిందని సినీ వర్గాల సమాచారం. తొలి రోజు రూ.29.46కోట్లు, రెండో రోజు రూ.20.25కోట్లు, మూడో రోజు రూ.26.38కోట్లు వచ్చినట్లు తెలుస్తోంది.
Also Read: పాన్ ఇండియా సినిమాలో Jyothika?
Next Story






