ఆరెంజ్ డ్రెస్‌లో అందాలు ఆరబోసిన జాన్వీ కపూర్ .. ఆఫర్లు లేక దిగజారుతుందా?

by Disha Web Desk 6 |
ఆరెంజ్ డ్రెస్‌లో అందాలు ఆరబోసిన జాన్వీ కపూర్ .. ఆఫర్లు లేక దిగజారుతుందా?
X

దిశ, సినిమా : బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ దారుణమైన ట్రోల్స్ ఎదుర్కొంటోంది. మూడు నాలుగు సినిమాలు చేసినా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయిన జాన్వీ.. ఈ మధ్య ఎక్స్‌పోజింగ్‌కు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తోంది. సోషల్ మీడియాలో వరుసగా ఇలాంటి పోస్టులే పెడుతోంది. ఈ క్రమంలోనే ముంబైలో జరిగిన ఓ ఈవెంట్‌కు హాజరైన ఆమె.. మినీ ఆరెంజ్ బాడీ కాన్ డ్రెస్‌లో క్లీవేజ్ షో చేసింది. ఈ స్మోకింగ్ హాట్ అవతార్‌కు అభిమానులు ఫిదా అయిన నెటిజన్లు మాత్రం విమర్శలకు దిగారు. చాన్స్‌లు లేకపోతే మరింత దిగజారేలాగా ఉందంటున్నారు. 'తెలుగు సినిమాలో తీసుకోండయ్యా. చాలా టాలెంట్ ఉంది. ఒక్క అవకాశం ఇవ్వండి' అని మీమ్స్ హల్ చల్ చేస్తుండగా.. 'అసలు యాక్టింగ్ వస్తే కదా ఆఫర్స్ ఇచ్చేది' అని మరికొందరు కామెంట్ చేస్తున్నారు.

ఇవి కూడా చ‌ద‌వండి :

సమంతను రెండో పెళ్లికి ఒప్పిస్తుంది ఎవరో తెలుసా?


Next Story

Most Viewed