సమంతను రెండో పెళ్లికి ఒప్పిస్తుంది ఎవరో తెలుసా?

by Disha Web Desk 6 |
సమంతను రెండో పెళ్లికి ఒప్పిస్తుంది ఎవరో తెలుసా?
X

దిశ, సినిమా : బ్యూటిఫుల్ సమంత అక్కినేని ప్రొఫెషనల్ లైఫ్‌లో సక్సెస్ అందుకుంటున్నా.. పర్సనల్ లైఫ్ విషయంలో మాత్రం ఇంకా విమర్శలకు గురవుతూనే ఉంది. నాగచైతన్యతో విడాకులు ఇందుకు కారణం కాగా ఈ ట్రోల్స్‌కు ఎండ్ కార్డ్ వేసేందుకు తన గురువు సద్గురు జగదీష్ వాసుదేవ్ సలహా ప్రకారం రెండో పెళ్లి ఆలోచనలో ఉందని తెలుస్తోంది. లైఫ్‌లో మూవ్ ఆన్ అవ్వాలని మెంటల్‌గా పుష్ చేస్తున్నట్లు టాక్. వీరిద్దరి మధ్య కన్వర్జేషన్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుండగా.. మరో వైపు సామ్ తండ్రి కూడా ఈ విషయంలో తనకు సపోర్ట్‌గా నిలబడుతున్నాడని తెలుస్తోంది. గతంలో ఆయన సామ్-చైల పెళ్లి ఫొటోలు షేర్ చేస్తూ.. 'చాలా కాలం క్రితం ఒక కథ ఉంది. కానీ ఇప్పుడు అది లేదు! కాబట్టి, కొత్త కథను ప్రారంభిద్దాం. కొత్త అధ్యాయం మొదలుపెడుదాం!' అని రాసుకొచ్చాడు. దీని వెనుకున్న అర్థం సామ్ మరోపెళ్లి చేసుకోవాలని అతను కోరుకుంటున్నట్లు తెలుస్తోంది.

తల్లిగా ఇంతకంటే భయంకరమైన అనుభవం మరొకటి ఉండదు: గౌరీ

Next Story