Sridevi's Birthday Anniversary: శ్రీదేవి జయంతి సందర్భంగా కూతురు జాన్వి ఎమోషనల్ పోస్ట్

by Chukka Sudharani |   (  Updated:2022-08-13 10:45:17  IST  )

Janhvi Kapoor Emotional tweet on her mother Sridevi's Birthday Anniversary| స్టార్ హీరోయిన్‌గా సినీ ఇండస్ట్రీలను ఏలిన అతిలోక సుందరి శ్రీదేవి జయంతి ఈ రోజు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు, సన్నిహితులు, అభిమానులు ఆమెను గుర్తుచేసుకుంటూ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు

Janhvi Kapoor emotional tweet on her mother Sridevi birthday anniversary
X

దిశ, వెబ్‌డెస్క్: Janhvi Kapoor Emotional tweet on her mother Sridevi Birthday Anniversary| స్టార్ హీరోయిన్‌గా సినీ ఇండస్ట్రీలను ఏలిన అతిలోక సుందరి శ్రీదేవి జయంతి ఈ రోజు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు, సన్నిహితులు, అభిమానులు ఆమెను గుర్తుచేసుకుంటూ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు. శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్ సోషల్ మీడియా వేదికగా తన ప్రియమైన అమ్మను గుర్తుచేసుకుంది. జాన్వీ తన అమ్మతో దిగిన చిన్ననాటి ఫొటో షేర్ చేస్తూ ''ప్రతి రోజు నిన్ను ఎంతగానో మిస్ అవుతున్నారు. నిన్న ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను. హ్యాపీ బర్త్‌డే మమ్మీ'' అంటూ తన ఇన్‌స్టాలో షేర్ చేసింది.

ఇది కూడా చదవండి: మాజీ ప్రధానిని కలిసిన పూనమ్.. ఎందుకో తెలుసా?

Next Story