హాట్ స్టెప్పులతో అదరగొట్టిన జాన్వీ..ఎక్స్‌‌ప్రెషన్ చూస్తే మతిపోవాల్సిందే!

by Disha Web Desk 8 |
హాట్ స్టెప్పులతో అదరగొట్టిన జాన్వీ..ఎక్స్‌‌ప్రెషన్ చూస్తే మతిపోవాల్సిందే!
X

దిశ, సినిమా : అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ గురించి ఎంత చెప్పినా తక్కువే.ఈ అమ్మడుకు ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ తన అభిమానులతో ముచ్చటిస్తుంటుంది.

ఇక తాజాగా, దేశంలోనే అత్యంత సంపన్నుడు అంబానీ ఇంట పెళ్లి సందడి మొదలైంది. అనంత్ అంబానీ పెళ్లికి ప్రముఖులు, సినీ సెలబ్రిటీస్ ఇలా చాలా మంది హాజరవుతున్నట్లు సమాచారం. అంతే కాకుండా ఈయన పెళ్లికి తారాలోకం కదలింది. ఫ్రీవెడ్డింగ్ సెలబ్రెషన్స్‌లో సినీ తారలు తెగ సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే బాలీవుడ్, టాలీవుడ్ స్టార్స్ అనంత్‌ అంబానీ, రాధికా మర్చంట్‌ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ లో సందడి చేశారు.

బాలీవుడ్ బ్యూటీ, అందాల ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యింది .అంతే కాకుండా వరల్డ్ పాప్ స్టార్ రిహాన కూడా హాజరైంది. దీంతో అనంత్ ఫ్రీ వెడ్డింగ్ ఈవెంట్‌లో ఇద్దరు కలిసి అదిరిపోయే స్టెప్స్‌తో డాన్స్ చేశారు. రిహానాతో కలిసి జాన్వీ హాట్ స్టెప్పులతో అదరగొట్టింది. హాట్ హాట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో మతిపొగొట్టింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఈ వీడియోను జాన్వీ తన ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేసింది. ఇక జాన్వీ తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ సరసన దేవర సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.

Read More..

అనసూయ-రష్మీ గురించి అసలు విషయాలు చెప్పేసిన జబర్దస్త్ నటుడు!



Next Story

Most Viewed