- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రూ. 251 కోట్ల దోపిడి.. స్టార్ హీరోయిన్ అరెస్ట్?
దిశ, సినిమా : శ్రీలంకన్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ బిగ్ ట్రబుల్‌లో పడినట్లు తెలుస్తోంది. రూ. 251 కోట్ల ఎక్స్‌టార్షన్ కేసులో ఇప్పటికే పలుమార్లు ప్రశ్నించిన ఈడీ..

X
దిశ, సినిమా : శ్రీలంకన్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ బిగ్ ట్రబుల్‌లో పడినట్లు తెలుస్తోంది. రూ. 251 కోట్ల ఎక్స్‌టార్షన్ కేసులో ఇప్పటికే పలుమార్లు ప్రశ్నించిన ఈడీ.. ప్రస్తుతం నిందితుల లిస్ట్‌లో ఆమెను కూడా చేర్చినట్లు సమాచారం. ఈ మేరకు జాక్వెలిన్‌కు వ్యతిరేకంగా చార్జ్ షీట్ ఫైల్ చేయనుందని.. తర్వాత అరెస్ట్ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. మనీ లాండరింగ్ కేసు ద్వారా లాభం పొందిన జాక్వెలిన్‌కు సుఖేష్ చంద్రశేఖర్ మోసగాడు, దోపిడీదారుడని ముందే తెలుసని డిపార్ట్‌మెంట్ నమ్ముతున్నట్లు తెలుస్తోంది.
Next Story






