ప్రియమణి పిల్లలను కనకపోవడానికి కారణం ఆ స్టార్ హీరోనే?

by Dishanational2 |
ప్రియమణి పిల్లలను కనకపోవడానికి కారణం ఆ స్టార్ హీరోనే?
X

దిశ, వెబ్‌డెస్క్ : టాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్లలో ప్రియమణి ఒకరు.సినిమాల్లో, డ్యాన్స్, తదితర షోల్లో అలాగే వెబ్ సిరీస్‌ల్లో కీలక పాత్ర పోషిస్తూ ఇప్పటికీ తన అభిమాను అలరిస్తుంది. అయితే తాజాగా ప్రియమణికి సంబంధించిన ఓ రూమర్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

అదిఏమిటంటే? పెళ్లై ఇన్ని రోజులైనా, ఇప్పటికీ ఈ అమ్మడు ప్రెగ్నెంట్ గురించి ఎలాంటి గుడ్ న్యూస్ చెప్పలేదు.స్టార్ హీరో వల్లే ప్రియమణి పిల్లల్ని కనడం లేదు అంటూ ఒక వార్త నెట్టింట్లో వైరల్ గా మారింది. ఎందుకంటే ప్రియమణి సినిమాలో నటిస్తున్న టైంలో ఓ స్టార్ హీరోతో ప్రేమలో పడిందట.ఇక పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిన వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవడానికి కూడా రెడీ అయ్యారట.కానీ ప్రియమణి వాళ్ల పేరెన్స్ ఒప్పుకోక పోవడం వలన ఆ ప్రేమ పెళ్లి పీటల వరకు వెళ్లలేకపోయిందంట. ఇ తర్వాత ప్రియమణి ముస్తాఫా రాజ్‌ని పెళ్లి చేసుకుంది. అయితే ఇప్పటికీ కూడా ఆ హీరో మీద ప్రేమ తగ్గలేదంట. ఆ కారణంతోనే భర్తని దూరం పెడుతుందని అందుకనే పిల్లల్ని కూడా కనడం లేదు అంటూ ఒక వార్త నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది.

Read more:

నా క్రష్ సమంత.. మనసులో మాట బయటపెట్టిన మెగా మేనల్లుడు.

Next Story

Most Viewed