- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నా క్రష్ సమంత.. మనసులో మాట బయటపెట్టిన మెగా మేనల్లుడు..
మేగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ హీరోగా వచ్చిన సినిమా ‘విరుపాక్ష’.

X
దిశ, వెబ్‌డెస్క్: మేగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ హీరోగా వచ్చిన సినిమా ‘విరుపాక్ష’. కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా.. ఈనెల 21 న రిలీజైన సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతుంది. ఈ క్రమంలోనే మూవీ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న తేజ్.. సోషల్ మీడియా వేదికగా తన మనసులో మాటను బయట పెట్టాడు.
ఈ మేరకు సోమవారం ట్విట్టర్ ద్వారా అభిమానులతో ముచ్చటించిన ఆయన.. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఓ అభిమానీ యాక్టర్స్‌లో మీ క్రష్ ఎవరు అని ప్రశ్నించగా.. దానికి తేజ్ తన క్రష్ సమంత అని చెప్పేశాడు. దీంతో ప్రస్తుతం ఈ సంభాషణ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
ఇవి కూడా చదవండి : ఇప్పటికి మధ్యతరగతి అమ్మాయిలాగే జీవిస్తోన్న స్టార్ హీరోయిన్..!
Next Story






