ఏం అందంరా బాబు.. బ్రాలేకుండా బెడ్ పై రెచ్చిపోయిన బిగ్ బాస్ బ్యూటీ

by Dishanational2 |
ఏం అందంరా బాబు.. బ్రాలేకుండా బెడ్ పై రెచ్చిపోయిన బిగ్ బాస్ బ్యూటీ
X

దిశ, వెబ్‌డెస్క్ : బిగ్ బాస్ బ్యూటీ ఇనయ సుల్తాన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ అమ్మడు బిగ్ బాస్‌కు వెళ్లి వచ్చిన తర్వాత మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఇక ఆ తర్వాత నుంచి తన అందచందాలతో కుర్రకారు మతి పొగొట్టి, వారికి నిద్రలేని రాత్రులను గిఫ్ట్‌గా ఇస్తుందనే చెప్పాలి.

తాజాగా ఈ బ్యూటీ రీసెంట్‌గా చేసిన హాట్ ట్రేండీ ఫొటోస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. బెడ్ పై గ్రీన్ కలర్ డ్రెస్‌లో ఈ అమ్మడు మెరిసి పోతుంది. లాంగ్ స్లీవ్ లెస్, డీప్ నక్లెస్‌లో వివిధ భంగిమల్లో బ్రా లేకుండానే రెచ్చిపోయింది ఈ బ్యూటీ. ఇక అమ్మడు ఫొటోస్ చూసిక కుర్రకారు ఏం అందరాబాబు అంటూ ముచ్చటిస్తున్నారు.

Also Read:

Online Dating Apps : ఆ చాటింగ్ అంతా జూఠా.. డేటింగ్ యాప్స్ కౌగిలిలో పడకండి!

‘బ్రో’ సినిమా నుంచి పవన్ కల్యాణ్ అదిరిపోయే స్టిల్.. ఫొటో వైరల్


Next Story

Most Viewed