Virupaksha : రూ. 100 కోట్ల క్లబ్‌లో ‘విరూపాక్ష’

by Disha Web Desk 6 |
Virupaksha  : రూ. 100 కోట్ల క్లబ్‌లో ‘విరూపాక్ష’
X

దిశ, సినిమా: సాయిధరమ్ తేజ్ హీరోగా, కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో తెరకెక్కించిన లేటెస్ట్ చిత్రం ‘విరూపాక్ష’. ఏప్రిల్ 21న థియేటర్లకు వచ్చిన ఈ మూవీ ఈ ఏడాది టాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్స్‌లో ఒకటిగా నిలిచింది. విడుదలైన మొదటి రోజు నుంచి మంచి కలెక్షన్లు రాబట్టిన ఈ సినిమా.. తాజాగా రూ. 100 కోట్ల గ్రాస్ క్లబ్‌లో చేరినట్లుగా మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. ఇక ఈ మూవీ ఈ నెల 21 నుంచి ఓటీటీలో అందుబాటులోకి రానుంది.

ఆయనతో పనిచేయాలనేది నా డ్రీమ్.. ఇన్నాళ్లకు నెరవేరింది

Next Story