- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాకతీయ నగర్‌లో చోరీ
by Jakkula.Mamatha |
కామారెడ్డి పట్టణంలోని దేవునిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో కాకతీయ నగర్‌లో ఇంట్లో చోరీ జరిగింది

X
దిశ, కామారెడ్డి రూరల్: కామారెడ్డి పట్టణంలోని దేవునిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో కాకతీయ నగర్‌లో ఇంట్లో చోరీ జరిగింది. గుర్తుతెలియని వ్యక్తులు మూడున్నర తులాల బంగారు గొలుసుతో పాటు 20 తులాల వెండి ఆభరణాలు అపహరించినట్లు దేవునిపల్లి ఎస్ఐ రంజిత్ తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.
Next Story






