Rashmika Mandanna మనసు బాగోలేకపోతే గదిలోకివెళ్లి ఆ పని చేస్తుందట!

by Chintha Aamani |   (  Updated:2023-06-26 11:21:08  IST  )

అనతి కాలంలోనే ఇండస్ట్రీలో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నటి రష్మిక మందన్న.

Rashmika Mandanna మనసు బాగోలేకపోతే గదిలోకివెళ్లి ఆ పని చేస్తుందట!
X

దిశ, సినిమా: అనతి కాలంలోనే ఇండస్ట్రీలో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నటి రష్మిక మందన్న. ప్రస్తుతం ఆమె భాషతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతుంది. ఇక కెరీర్ పరంగా బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటుంది. ఇందులో భాగంగా తాజాగా రష్మికకు సంబంధించి ఓ విషయం వెలుగులోకి వచ్చింది. ఏమిటంటే రష్మిక మనసు బాగోలేనప్పుడు అందరిలా షికార్లు తిరగకుండా వంట గదిలో గడిపేస్తుందట. తనకు నచ్చిన ఏదో ఒక రెసిపీ ప్రిపేర్ చేసి అందరికీ వడ్డిస్తుందట. అలా తన చేతితో వండి పెట్టడంవల్ల మనసు తృప్తిగా ఉంటుందట రష్మీకకు. ఇలా చేయడం చిన్నప్పటి నుంచి అలవాటేనట. ఇది తెలిసి తన అభిమానులంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Read more : Tollywood Drug case: డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న హీరోయిన్స్ వీరే

Next Story