ఆ హీరో‌ను సెక్స్ సీన్స్ చేద్దామని అడిగేదాన్ని: హీరోయిన్ కామెంట్స్ వైరల్!

by Disha Web Desk 9 |
ఆ హీరో‌ను సెక్స్ సీన్స్ చేద్దామని అడిగేదాన్ని: హీరోయిన్ కామెంట్స్ వైరల్!
X

దిశ, వెబ్‌‌డెస్క్: బాలీవుడ్ హీరోయిన్ ‘కుబ్రా సైత్’ తాజాగా తనకు షూటింగ్‌లో ఎదురైన సెక్స్ సీన్ల గురించి వెల్లడించారు. హీరో నవాజుద్దీన్‌తో కలిసి ‘కుట్ర సేక్రెడ్ గేమ్స్‌అ నే’ అనే వెబ్ సిరీస్‌లో కలిసి నటించింది. ఇందులో ఈ హీరోయిన్ పాత్ర ట్రాన్స్ జెండర్. కాగా ఈ రోల్‌లో ఆమె జీవించేసేంది. అయితే ఈ మూవీలో హీరోతో కలిసి సెక్స్ సన్నివేశాలు చేసేటప్పుడు ఎక్కువగా రీ షూట్లు చేశారట. ఈ సన్నివేశాలను దాదాపు 7 సార్లు రీ షూట్ చేశారట. చివరి సారి షూట్ అయిపోగానే ఇక నా వల్ల కాదు అంటూ, కింద పడిపోయిందట కుబ్రా. ఆ సమయంలో నవాజుద్దీన్, దర్శకుడు అనురాగ్ కశ్యప్ చాలా సపోర్ట్ చేశారట. ‘‘నవాజుద్దీన్ చాలామంచి పర్సన్. ఆయన సపోర్ట్‌తోనే నేను ఆ సిరీస్ పూర్తి చేశాను. అందుకే ఆ హీరోను చాలాసార్లు ప్రేమతో బుగ్గపై కిస్ పెట్టి.. శృంగార సన్నివేశాలు చేద్దామా? అని అడిగేదాన్ని. తప్పుగా అనుకోవద్దు. ఓ నటిగా అలాంటి సన్నివేశాల్లో కంఫర్ట్ ఉండటానికి అలా చేసేదాన్ని’’ అంటూ కుబ్రా సైత్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఈ నటి మాట్లాడినటువంటి మాటలకు కొంతమంది మండిపడుతుంటే, మీరు నటిగా అద్భుతంగా చేసి చూపించారంటూ మరికొంతమంది ప్రశంసించారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Also Read: ఆ హీరో‌ను సెక్స్ సీన్స్ చేద్దామని అడిగేదాన్ని: హీరోయిన్ కామెంట్స్ వైరల్!

రణ్‌వీర్‌తో నగ్నంగా ఫొటో షూట్ చేయాలనుంది.. అక్కడే నా కోరిక తీర్చుకుంటా

Next Story

Most Viewed