- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ వయసులోనే ఆమెను ఇష్టపడ్డాను: JR.NTR
టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ తన కెరీర్ మొదట్లో చేసిన కొన్ని కొంటె పనుల గురించి ఓపెన్ అయ్యాడు.

X
దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ తన కెరీర్ మొదట్లో చేసిన కొన్ని కొంటె పనుల గురించి ఓపెన్ అయ్యాడు. అలాగే తన లవ్ స్టోరీ గురించి కూడా తాజా ఇంటర్వ్యూలో చెప్పాడు. ‘ఆమెమీద నాకు ఓ దగ్గర ఇష్టం కలిగింది. ఆ తర్వాత ఇది కాదేమో అనిపించింది. అప్పుడు 23 ఏళ్లు. అప్పట్లో దీని గురించి బాగానే పబ్లిసిటీ చేశారు. కానీ దానివల్ల తనకు ఎలాంటి సమస్య రాలేదు. ప్రజెంట్ లైఫ్‌లో తీసుకున్న ఏ నిర్ణయం పట్ల కూడా నేను బాధపడటం లేదు. ఇప్పటికీ ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు 100 రకాలుగా ఆలోచిస్తా’ అని చెప్పాడు.
Read More:.
Next Story






