సాయిపల్లవి లిప్ కిస్ ఇచ్చిన ఏకైక హీరో ఎవరంటే?

by Mallepaka Hamsa |   (  Updated:2023-04-24 10:16:19  IST  )

స్టార్ హీరోయిన్ సాయి పల్లవి తమిళ్ ‘ప్రేమమ్’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది.

సాయిపల్లవి లిప్ కిస్ ఇచ్చిన ఏకైక హీరో ఎవరంటే?
X

దిశ, వెబ్ డెస్క్: స్టార్ హీరోయిన్ సాయి పల్లవి తమిళ్ ‘ప్రేమమ్’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత తెలుగులో ‘ఫిదా’ చిత్రంతో తనకంటూ ఓ క్రేజ్ సంపాదించుకుంది. అయితే ఈ జనరేషన్‌లో గ్లామర్గా ఉంటేనే అవకాశాలు వస్తాయని అందరికీ తెలిసిందే. కానీ, అందరి అంచనాలను తలకిందులు చేసి తన అందంతో ఎక్స్‌పోజింగ్ చేయకుండానే వరుస ఆఫర్లను కొట్టేసింది. అయితే సాయి పల్లవి నటన విషయంలో కొన్ని రూల్స్ పెట్టుకుందట. ఎలాంటి గ్లామర్ ఎక్స్‌పోజింగ్ చేయవద్దు అని. అంతేకాకుండా హీరోలతో రొమాంటిక్ సీన్స్‌లో అస్సలు నటించకూడదని. తాను పెట్టుకున్న రూల్స్‌ను బ్రేక్ చేసి ఓ టాలీవుడ్ స్టార్ హీరో సినిమాలో అతనికి లిస్ కిస్ ఇచ్చిందట. అతనెవరో కాదు అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన సినిమా లవ్ స్టోరీ సినిమాలోనే చైకి లిస్ కిస్ ఇచ్చింది. ప్రస్తుతం సాయి పల్లవికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Also Read..

అలాంటి సీన్స్‌కు భయపడే ఆ పాత్రలను వదిలేశాను: Anupama Parameswaran

Next Story