'బ్రా'లెస్ గౌనులో పిచ్చెక్కించిన సెక్సీ బ్యూటీ.. 'పాజిటివ్ వైబ్స్ ఓన్లీ' అంటూ..

by Disha Web Desk 7 |
బ్రాలెస్ గౌనులో పిచ్చెక్కించిన సెక్సీ బ్యూటీ.. పాజిటివ్ వైబ్స్ ఓన్లీ అంటూ..
X

దిశ, సినిమా : ప్రముఖ టెలివిజన్ నటి హీనా ఖాన్ 'బ్రా'లెస్ ఫొటో షూట్‌తో రెచ్చిపోయింది. ప్రస్తుతం మాల్దీవ్స్‌లో ఎంజాయ్ చేస్తున్న నటి.. మిట్టమధ్యాహ్నం గ్లామర్‌ ఒలకబోసిన పిక్స్‌ను సండే మిడ్‌నైట్ నెట్టింట షేర్ చేసి కుర్రాళ్లకు కునుకు లేకుండా చేసింది. ప్రింటెడ్ బ్లూ అండ్ వైట్ కలర్ షార్ట్ గౌను ధరించిన ఆమె.. ఎండలో నిలబడి డిఫరెంట్ యాంగిల్స్‌లో పోజులివ్వగా.. సూర్యకిరణాలు తన అందాన్ని మరింత రెట్టింపు చేశాయి. ఇక కొంతకాలంగా నిర్మాత రాకీ జైస్వాల్‌తో డేటింగ్ చేస్తున్న హీనా.. మాల్దీవ్స్‌లోని 'హోటల్ రిసార్ట్ హెరిటెన్స్ ఆరా'లో ప్రియుడితో బసచేసినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ రాకీ ఫొటోలు బయటపడకుండా జాగ్రత్త పడింది. ఇక ఈ బోల్డ్ పిక్స్‌ను ఇన్‌స్టా వేదికగా షేర్ చేసిన చిన్నది.. 'ట్రావెల్ థెరఫీ.. పాజిటివ్ వైబ్స్ ఓన్లీ' అని క్యాప్షన్ ఇచ్చింది. ఇక ప్రస్తుతం వైరల్ అవుతున్న చిత్రాలపై స్పందిస్తున్న ఫ్యాన్స్.. 'గివ్ మీ ఏ సోల్ కిస్', 'బ్యూటిఫుల్ లేడీ' అంటూ సెక్సీ కామెంట్లు చేస్తున్నారు.

ALSO READ : మా ఇద్దరి కెమిస్ట్రీ బాగా కుదిరింది.. 'కోడ్ నేమ్ : తిరంగా'పై Parineeti Chopra



Next Story

Most Viewed