HHVM UPDATE: పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు సూపర్ న్యూస్

by GSrikanth |   (  Updated:2023-01-23 05:59:53  IST  )

గణతంత్ర దినోత్సవం రోజున పవర్ స్టార్ అభిమానులకు శుభవార్త చెప్పేందుకు హరిహర వీరమల్లు చిత్ర బృందం సిద్ధమైంది.

HHVM UPDATE: పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు సూపర్ న్యూస్
X

దిశ, వెబ్‌డెస్క్: గణతంత్ర దినోత్సవం రోజున పవర్ స్టార్ అభిమానులకు శుభవార్త చెప్పేందుకు హరిహర వీరమల్లు చిత్ర బృందం సిద్ధమైంది. రిపబ్లిక్ డే రోజున మూవీ టీజర్‌ను రిలీట్ చేస్తున్నట్లు స్వయంగా చిత్ర నిర్మాత ఏఎమ్ రత్నం ప్రకటించారు. దీంతో టీజర్ ఎప్పుడెప్పుడు వస్తుందా? అని ఫ్యాన్స్‌ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో సోషల్ మీడియా వేదికగా ఓ ఆసక్తికర వార్త హల్‌చల్ చేస్తోంది. వీరమల్లు టీజర్ దాదాపు 80 సెకన్ల పాటు ఉంటుందని సమాచారం. ఇప్పటికే రిలీజైన గ్లింప్స్‌ను మించి ఈ టీజర్ ఉండబోతోందని తెలుస్తోంది. ఆగలేకపోతున్నామంటూ ట్విట్టర్‌లో పోస్టు పెడుతూ.. వీరమల్లు హ్యాష్‌ట్యాగ్‌ను ఫ్యాన్స్ ట్రెండ్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి : రామ్ చ‌ర‌ణ్‌కి షారూఖ్ ఖాన్ పెట్టిన కండీషనేంటో తెలుసా ?

Next Story