Ram Charan కి Sharukh Khan పెట్టిన కండీషనేంటో తెలుసా ?

by Disha Web Desk 10 |
Ram Charan కి Sharukh Khan పెట్టిన  కండీషనేంటో  తెలుసా ?
X

దిశ, వెబ్ డెస్క్ : షారూఖ్ ఖాన్ 'పఠాన్' సినిమా ఎప్పుడు విడులవుతుందా అని అటు అభిమానులు ఇటు ప్రేక్షకులు వేచి చూస్తున్నారు. ఎట్టకేలకు ఈ సినిమా జనవరి 25న ప్రేక్షకుల ముందుకు వస్తుంది . ఈ సినిమా హిందీలోనే కాకుండా తెలుగు, తమిళ భాషల్లో కూడా విదలవుతుంది. షారుఖ్ ఖాన్ సరసన దీపికా పదుకొనె హీరోయిన్నుగా నటించింది. ప్రస్తుతం ఈ సినిమా టీం ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. ప్రమోషన్స్ లో భాగంగా ఓ అభిమాని షారుఖ్ ఖాన్‌కు ఒక ప్రశ్న వేసాడు. అది ఏంటంటే ''హాయ్ సర్, సినిమా విడుదలైనప్పుడు మీరు తెలుగు రాష్ట్రాల్లోసినిమా థియేటర్స్‌కి వ‌స్తారా?' అని ప్ర‌శ్నించగా.. దానికి షారూఖ్ ఖాన్ చెప్పిన స‌మాధానం 'తప్పకుండా వస్తా.. అయితే నన్ను రామ్ చరణ్ తీసుకెళ్తే వస్తానని ' తెలిపారు. షారూఖ్ ఇచ్చిన సమాధానానికి రామ్ చరణ్ అభిమానులందరు ఫుల్ కుష్ అవుతున్నారు.

ఇవి కూడా చదవండి : HHVM UPDATE: పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు సూపర్ న్యూస్


Next Story

Most Viewed