Kamal Haasan : కడపకు కమల్ హాసన్.. ఎగబడిన అభిమానులు

by Nagaya |
Kamal Haasan : కడపకు కమల్ హాసన్.. ఎగబడిన అభిమానులు
X

దిశ, డైనమిక్ బ్యూరో : ప్రముఖ సినీనటుడు కమల్ హాసన్ వైఎస్ఆర్ కడప జిల్లాలో సందడి చేశారు. జిల్లాలోని జమ్మలమడుగు గండికోటలో షూటింగ్‌లో కమల్ హాసన్ పాల్గొన్నారు. గండికోటలో ప్రముఖ దర్శకుడు శంకర్ నిర్మిస్తున్న భారతీయుడు 2 సినిమా షూటింగ్‌లో కమల్ హాసన్ పాల్గొన్నారు. ఈ సినిమా షూటింగ్ ఆరు రోజుల పాటు జమ్మల మడుగులో కొనసాగనుంది. కాగా, హీరో కమల్ హాసన్‌ను చూసేందుకు అభిమానులు, కార్యకర్తలు తరలివచ్చారు.

Read more:

తన నెక్ట్స్ మూవీ పూజా కార్యక్రమానికి విచ్చేసిన Power Star Pawan Kalyan

Next Story

Most Viewed