తన నెక్ట్స్ మూవీ పూజా కార్యక్రమానికి విచ్చేసిన Power Star Pawan Kalyan

by Phanindra |   (  Updated:2023-02-04 11:15:50  IST  )

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో‌గా సుజిత్ దర్శకత్వంలో ఓ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే

తన నెక్ట్స్ మూవీ పూజా కార్యక్రమానికి విచ్చేసిన Power Star Pawan Kalyan
X

దిశ, సినిమా : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో‌గా సుజిత్ దర్శకత్వంలో ఓ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. తాజాగా దీనికి సంబంధించిన పూజా కార్యక్రమాన్ని మేకర్స్ హైదరాబాద్‌లో నిర్వహించగా పవన్ కళ్యాణ్ కూడా విచ్చేశారు. ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్ వచ్చాడంటూ.. మేకర్స్ హాష్‌ట్యాగ్‌తో ఒక వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే ఈ మూవీకి సంబంధించిన షూటింగ్, నటీనటుల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

Next Story