- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Harish Shankar: హ్యాపీ బర్త్ డే హరీష్ శంకర్
హరీష్ శంకర్ అంటే తెలియని వారికీ గబ్బర్ సింగ్ సినిమా అని పేరు చెబితే చాలు.

X
దిశ, వెబ్ డెస్క్ : హరీష్ శంకర్ అంటే తెలియని వారికీ గబ్బర్ సింగ్ సినిమా అని పేరు చెబితే చాలు. అతను తెలుగు సిని పరిశ్రమలో స్క్రీన్ రైటర్, డైలాగ్ రైటర్, మరియు దర్శకుడుగా వ్యవహరిస్తున్నాడు. అతను రామ్ గోపాల్ వర్మ నిర్మించిన షాక్ తో డైరెక్టర్‌గా తెలుగు ఇండస్ట్రీగా పరిచయయ్యాడు. అతను తెలుగులో మిరపకాయ్, గబ్బర్ సింగ్, దువ్వాడ జగన్నాధం వంటి హిట్ సినిమాలకు దర్శకత్వం వహించాడు. దీని కోసం అతను ఉత్తమ దర్శకుడిగా SIIMA అవార్డును కూడా అందుకున్నాడు. గబ్బర్ సింగ్ వరల్డ్ వైడ్‌గా 150 కోట్లు వసూలు చేసి, అప్పట్లో అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు సినిమాల్లో ఒకటిగా నిలిచింది.ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చేస్తున్నాడు.
ఇవి కూడా చదవండి: ‘నారాయణ & కో’.. టీజర్ లాంచ్ చేసిన శేఖర్ కమ్ముల
Next Story






