- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. సెట్లోకి ‘OG’ ఎంట్రీ
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, యంగ్ డైరెక్టర్ సుజిత్ కాంబినేషన్‌లో వస్తున్న తాజా చిత్రం ‘OG’.

X
దిశ, వెబ్ డెస్క్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, యంగ్ డైరెక్టర్ సుజిత్ కాంబినేషన్‌లో వస్తున్న తాజా చిత్రం ‘OG’. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ మొదలైంది. ఇటీవల ఈ మూవీ షూటింగ్ వీడియోను చిత్ర యూనిట్ షేర్ చేసిన విషయం తెలిసిందే. పవన్ కలళ్యాణ్, సుజిత్ కాంబినేషన్‌లో సినిమా అనగానే ప్రేక్షకుల్లో అంచానాలు భారీగా పెరిగిపోయియి. ఈ చిత్రం ఎప్పుడెప్పుడు థియేటర్స్ వస్తుందా అని ఎంతగానో ఎదురు చూస్తున్నారు. తాజాగా, ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెబుతూ చిత్రయూనిట్ పవక్ కళ్యాణ్ మాస్ లుక్‌తో సినిమా సెట్‌కు వచ్చిన ఫొటోను వదిలారు. దీంతో అది చూసిన అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.
Read more:
సంయుక్తాను మాట్లాడనివ్వకుండా చేసిన పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ (వీడియో)
- Tags
- Pawan Kalyan
- OG
Next Story






