" Galodu " సినిమా 10 వ రోజు కూడా కలెక్షన్స్‌లో దూసుకెళ్తుంది !

by Disha Web Desk 10 |
 Galodu   సినిమా 10 వ రోజు కూడా కలెక్షన్స్‌లో  దూసుకెళ్తుంది !
X

దిశ, వెబ్ డెస్క్ : బుల్లితెర ప్రేక్షకులకు సుడిగాలి సుధీర్‌ను పెద్దగా పరిచయం చేయాలిసిన అవసరం లేదు. సుధీర్ హీరోగా నటించిన రెండో సినిమా 'గాలోడు'. ఈ సినిమాలో సుధీర్ సరసన గెహ్నా సిప్పి హీరోయిన్నుగా నటించింది. ఈ సినిమాకు రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ సినిమా నవంబర్ 18 న విడుదలయ్యింది. మొదటి వారాన్ని విజయవంతంగా పూర్తి చేసుకొని రెండో వారంలో కూడా బ్లాక్ బస్టర్ కలెక్షన్స్‌తో దూసుకెళ్తుంది. 10 వ రోజు కలెక్షన్స్ చూసుకుంటే..

నైజాం - 01.52 Cr

సీడెడ్ - 0.81 L

ఆంధ్ర - 01.68 Cr

ఏపీ + తెలంగాణ - 04.01 Cr

రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ - 0.23 L

టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ - 04.24 Cr

ఈ సినిమాకు రూ. 02.45 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. " గాలోడు " సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే రూ 02.70 కోట్ల వరకు కలెక్టు చేయాలిసి ఉంది. 10 రోజుల కలెక్షన్స్ చూసుకుంటే రూ. 04.24 కోట్ల కలెక్షన్స్ మాత్రమే వసూలు చేసాయి.

ఇవి కూడా చదవండి : కృతి సనన్‌కు ప్రభాసే ముందు ప్రపోజ్ చేశాడు..? ఉమైర్ సంధూ ట్వీట్



Next Story

Most Viewed