'Sexy Bomb'.. మరింత మత్తుగా బ్యాక్ అందాలు ప్రదర్శించిన ఈషా

by Disha Web Desk 7 |
Sexy Bomb.. మరింత మత్తుగా బ్యాక్ అందాలు ప్రదర్శించిన ఈషా
X

దిశ, సినిమా : హాట్ బ్యూటీ ఈషా గుప్తా మరో సిజ్లింగ్ వీడియో పోస్ట్ చేసింది. ఈవెంట్‌ ప్రిపరేషన్‌కు సంబంధించిన వీడియోలో వైట్ పర్ల్ చోకర్‌‌తో స్టైల్ చేసిన సెక్సీ బ్లాక్ థై-స్లిట్ డ్రెస్‌లో ఈషా అదిరిపోయింది. ఈ క్లిప్పింగ్‌లో కారిడార్‌లోకి నడుస్తూ సెక్సీ లుక్స్ ఎక్స్‌పోజ్ చేసిన బ్యూటీ.. మరో షాట్‌లో బ్యాక్ అందాలను మరింత అట్రాక్టివ్‌గా చూపించింది. నాలుకను తిప్పుతూ మత్తుగా కనిపించిన ఈ భామ బ్యూటీనెస్‌కు ఫిదా అయిన అభిమానులు.. ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. 'గ్లామ్ అండ్ సెక్సీ', సెక్సీ బాంబ్' అంటూ కామెంట్ చేస్తున్నారు.


ఆ నటి మాజీ భర్తతో హీరోయిన్ ప్రేమాయణం.. బ్రేకప్‌తో అన్నీ బట్టబయలు.

ఆ హీరోయిన్‌కు హార్మోనల్ ఇంజెక్షన్స్ ఇచ్చిన తల్లి.. పైసలు కూడగట్టేందుకు

Next Story