- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రభాస్ కోసం నా భర్తను కూడా లెక్క చెయ్యను.. స్టార్ హీరోయిన్ Rambha
టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ రంభ గురించి పరిచయం అక్కర్లేదు.

X
దిశ, సినిమా: టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ రంభ గురించి పరిచయం అక్కర్లేదు. దాదాపు హీరోలందరితో నటించి మెప్పించింది. ఆమె తెలుగు, తమిళ భాషలలో మాత్రమే కాకుండా భోజపురి ఇండస్ట్రీలో కూడా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఇక సెకండ్ ఇన్నింగ్‌లో ఐటమ్ సాంగ్స్‌లో మోత మోగిస్తోంది. తాజాగా ఈ ఇంటర్వ్యూలో భాగంగా ప్రభాస్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది రంభ. ‘ప్రభాస్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవాలనేది నా కల. అవకాశం వస్తే నా భర్తతో గొడవపడైనా సరే ఆయన సినిమాలు నటిస్తా’ అని రంభ చెప్పింది. ఇక ప్రభాస్ గురించి ఆమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Read more : ఇండియాలోనే ‘హాటెస్ట్ నైట్ గర్ల్’.. ఆమె ఒక్క నైట్ ధర రూ.40 లక్షలు
Next Story






