ఇండియాలోనే ‘హాటెస్ట్ నైట్ గర్ల్’.. ఆమె ఒక్క నైట్‌ ధర రూ.40 లక్షలు

by Disha Web Desk 7 |
ఇండియాలోనే ‘హాటెస్ట్ నైట్ గర్ల్’.. ఆమె ఒక్క నైట్‌ ధర రూ.40 లక్షలు
X

దిశ, వెబ్‌డెస్క్: నిక్కి తంబోలి. ఈ పేరు వింటేనే కుర్రాళ్లకు చెమటలు పడతాయి. అంతలా ఈ బ్యూటీ తన అందాలతో సెగలు రేపుతుంటుంది. వెండితెర, బుల్లితెర అనే తేడా లేకుండా తన నటనతో ఎంతో మంది అభిమానులను దక్కించుకుంది నిక్కి. ఇక నిత్యం సోషల్ మీడియాలో బిజీగా ఉండే ఈ అమ్మడు.. బోల్డ్ ఫొటో షూట్‌తో నెట్టింట చేసే రచ్చ అంతా ఇంతా కాదు. పరువాలను ప్రదర్శిస్తూ కుర్రకారు గుండెల్లో కాక పెట్టిస్తుంది ఈ ముద్దుగుమ్మ.

ఇదిలా ఉంటే.. ఈ బ్యూటీ ఇండియాలోనే ‘హాటెస్ట్ నైట్ గర్ల్’ అట. ఆమె ఒక్క నైట్ ధర ఏకంగా రూ. 40 లక్షలట. ఈ విషయాన్ని తెలిపింది మరెవరో కాదు.. తనకు తాను సినీ క్రిటెక్‌గా చెప్పుకునే ఉమైర్ సంధు. ఈ మేరకు ‘‘ప్రస్తుతం నిక్కి తంబోలి భారతదేశంలోనే కొత్త ‘హాటెస్ట్’ నైట్ గర్ల్. ముంబై & గోవాలోని యంగ్ & వైబ్రాంట్ రిచ్ బిజినెస్‌మెన్‌లలో ఆమె బాగా పాపులర్. ఆమె వన్ నైట్ హ్యాంగ్‌ అవుట్ కోసం ‘రూ. 40 లక్షలు’ వసూలు చేస్తోంది’’ అంటూ క్యాప్షన్ ఇచ్చి ఓ ట్వీట్ పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఆ ట్వీట్ వైరల్‌గా మారింది.

Read More..

Rashmika Mandanna మనసు బాగోలేకపోతే గదిలోకివెళ్లి ఆ పని చేస్తుందట!

Next Story