- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కంఫర్ట్ జోన్ నుంచి బయటపడేందుకే అలా చేశా: ఎరికా ఫెర్నాండెజ్
ఇండియాను వదిలి దుబాయ్‌లో సెటిల్ కావడంపై నటి ఎరికా ఫెర్నాండెజ్ ఓపెన్ అయింది.

X
దిశ, సినిమా : ఇండియాను వదిలి దుబాయ్‌లో సెటిల్ కావడంపై నటి ఎరికా ఫెర్నాండెజ్ ఓపెన్ అయింది. ఇటీవలే దుబాయ్‌లో ఇళ్లు కొనుకున్నట్లు చెప్పిన నటి.. తాను మారాలనే నిర్ణయం వెనక చాలా కారాణాలున్నాయంది. ‘నా కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వెళ్లడం బాధగానే ఉంది. కానీ, దుబాయ్‌లో కొత్త మార్గాలను అన్వేషించడం సంతోషంగా ఉంది. నేను మరింత ఎదగాలని ఆలోచిస్తా. ఇప్పటివరకు ఎంత పని చేశారనేది కాదు.. ఇంకా ఏమీ చేయాలనేది ముఖ్యం. మరిన్ని కొత్త పనులను స్వీకరించాలనుకుంటున్నా. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నా. అయితే ఇలా ప్రాంతాలు మారడమనేది ఎల్లప్పుడూ నేర్చుకునే ప్రక్రియగానే భావిస్తా. మీరు మరొక దేశానికి వెళ్లినప్పుడు అక్కడ మళ్లీ కొత్తగా జీవించడం ప్రారంభిస్తా్రు’ అంటూ వివరించింది.
ఇవి కూడా చదవండి:
ఉగాది రోజున మెరిసిపోయిన ఘంటమనేని గారాల పట్టి.. నెట్టింట తెగ వైరల్
Next Story






