- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > సినిమా > గాసిప్స్ > ‘బిగ్ బాస్’ సీజన్ 7లోకి ఎంట్రీ ఇస్తున్న సురేఖా వాణి.. కూతురితో కలిసి హంగామా చేసేందుకు రెడీ
‘బిగ్ బాస్’ సీజన్ 7లోకి ఎంట్రీ ఇస్తున్న సురేఖా వాణి.. కూతురితో కలిసి హంగామా చేసేందుకు రెడీ
బుల్లితెరపై అతిపెద్ద రియాలిటీ షో ‘బిగ్ బాస్’. తెలుగులో ఇప్పటికే ఆరు సీజన్లు పూర్తి చేసుకోగా.. తాజాగా ఏడవ సీజన్ కూడా సిద్ధమవుతుంది.

X
దిశ, సినిమా: బుల్లితెరపై అతిపెద్ద రియాలిటీ షో ‘బిగ్ బాస్’. తెలుగులో ఇప్పటికే ఆరు సీజన్లు పూర్తి చేసుకోగా.. తాజాగా ఏడవ సీజన్ కూడా సిద్ధమవుతుంది. ఈ సీజన్‌కు కూడా నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించబోతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సారి కంటెస్టెంట్ల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారని టాక్. అది కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నటువంటి వారిని మాత్రమే హౌజ్‌లోకి పంపించబోతున్నారని తెలుస్తోంది. ఇందులో భాగంగా బిగ్ బాస్ నిర్వాహకులు సురేఖా వాణి, సుప్రీతను కంటెస్టెంట్స్‌గా ఆహ్వానించబోతున్నారని తెలుస్తోంది. ఈ ఇద్దరు తల్లీకూతుళ్లకు సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ ఉండగా.. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆఫర్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. అయితే దీని గురించి పూర్తిగా తెలియాల్సి ఉంది.
Read More..
రోడ్డుపై కూతురితో సురేఖ వాణి హల్ చల్.. ‘కాంబో రేటు ఎంత’ నెటిజన్ వల్గర్ కామెంట్
Next Story






