రోడ్డుపై కూతురితో సురేఖ వాణి హల్ చల్.. ‘కాంబో రేటు ఎంత’ నెటిజన్ వల్గర్ కామెంట్

by Disha Web Desk 7 |
రోడ్డుపై కూతురితో సురేఖ వాణి హల్ చల్.. ‘కాంబో రేటు ఎంత’ నెటిజన్ వల్గర్ కామెంట్
X

దిశ, వెబ్‌డెస్క్: క్యారెక్టర్ ఆర్టిస్టుగా గుర్తింపు తెచ్చుకున్న సురేఖ వాణి గురించి అందరికీ తెలిసిందే. నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే ఈ బ్యూటీ.. తన కూతురుతో ఎంజాయ్ చేస్తూ నెట్టింట అందాలతో రచ్చ రచ్చ చేస్తుంది. పొట్టి పొట్టి బట్టలు ధరిస్తూ.. నెట్టింట తల్లి కూతురు చేసే రచ్చ అంతా ఇంతా కాదు. ఈ క్రమంలోనే మరోసారి రెచ్చిపోయారు తల్లికూతుర్లు. ప్రస్తుతం అమెరికాలో అట్లాంటిక్ సిటీలో ఎంజాయ్ చేస్తున్న వీరు.. అక్కడ దిగిన ఫొటోలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఇద్దరు పొట్టి పొట్టి నిక్కర్లు ధరించి ఈ వీడియోలో దర్శనమిచ్చారు. ఈ వీడియో కాస్తా ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ కావడంతో ‘‘కాంబో రేటు ఎంత’, ‘తొడల కాంపిటీషన్ ఏమైన జరుగుతుందా అక్కడ’’ అంటూ రకరకాలుగా స్పందిస్తున్నారు నెటిజన్లు.

Next Story

Most Viewed