- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Kajal: బాలయ్య సినిమాకు కాజల్ రెమ్యునరేషన్ ఏంతో తెలుసా?
జనతా గ్యారేజిలో పక్కా లోకల్ అంటూ ఐటెం సాంగ్ చేసిన కాజల్ .. నే

X
దిశ, వెబ్ డెస్క్ : జనతా గ్యారేజిలో పక్కా లోకల్ అంటూ ఐటెం సాంగ్ చేసిన కాజల్ .. నేను ఇప్పుడు పక్కా కమర్షియల్ అంటోంది.ఎదురుగా ఎవరైతే నాకు ఏంటి ? నేను మాత్రం తగ్గనంటు రెమ్యునరేషన్ విషయంలో ఏ మాత్రం తగ్గడం లేదు. ఈ ముద్దుగుమ్మ మొదటి నుంచి పారితోషికం విషయంలో జాగ్రత్తగానే ఉంది. అనిల్ రావిపూడి సినిమాలో బాలయ్యతో నటించే అవకాశం వస్తే రూ.02.50 కోట్లు డిమాండ్ చేసింది. ఖైదీ నెం.150 సినిమాకి రూ. కోట్లు తీసుకుందని టాక్ బాగానే వినిపించింది. 2017 లో వచ్చిన నేనే రాజు నేనే మంత్రి హిట్ తర్వాత కవచం , మోసగాళ్లు , రణరంగం,వంటి ఫ్లాప్ సినిమాల్లో నటించింది. బాలయ్య సినిమాకి ఈ అమ్మడు రూ.2 కోట్లు తీసుకుంటుందని సమాచారం.
Read more:
Next Story






