- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నడి రోడ్డుపై నగ్నంగా తిరిగిన నటి.. పోలీసులకు ఫోన్ చేసి మరీ
హాలీవుడ్‌లో స్టార్ నటిగా గుర్తింపు తెచ్చుకున్న బ్యూటీ అమెండా బైన్స్.

దిశ, వెబ్‌డెస్క్: హాలీవుడ్‌లో స్టార్ నటిగా గుర్తింపు తెచ్చుకున్న బ్యూటీ అమెండా బైన్స్. 1990's లో తన అందంతో, యాక్టింగ్‌తో ఎంతో మంది అభిమానాన్ని దక్కించుకుంది. ఇదిలా ఉంటే.. తాజాగా అమెండా లాస్ ఏంజెల్స్ వీధిలో ఒంటిపై నూలు పోగు లేకుండా కారులో నుంచి బయటకు దిగి అందరిని ఆశ్చర్యపడేలా చేసింది. అనంతరం పోలీసులు వచ్చి ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఇక్కడ విశేషం ఏంటంటే.. పోలీసులకు ఓ వ్యక్తి నడి రోడ్డుపై బట్టలు లేకుండా తిరుగుతుందని ఫిర్యాదు చేసింది కూడా అమెండా బైనే.
ఈ క్రమంలోనే పోలీసులు మానసిన నిపుణులకు సమాచారం అందించడంతో.. అమెండాను పరిశీలించిన డాక్టర్స్ బైపోలార్ డాజార్డర్ అనే సమస్యతో ఆమె బాధపడుతున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఆమె ఫెసిలిటీ కేర్‌లోనే ఉంచి చికిత్స అందిస్తున్నారు. 36 సంవత్సరాలు ఉన్న అమెండా గత కొంత కాలంగా మానసిక సమస్యతో బాధపడుతున్నట్లు తెలిసింది. ఈ క్రమంలోనే ఆమె తన పెంపుడు కుక్కను చంపాలి అని చూసినట్లు కూడా తేలింది. కాగా.. ఈ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.






