చిన్ననాటి ఫొటోలు షేర్ చేసిన రామ్‌గోపాల్ వర్మ

by Disha Web Desk 6 |
చిన్ననాటి ఫొటోలు షేర్ చేసిన రామ్‌గోపాల్ వర్మ
X

దిశ, సినిమా: క్రేజీ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ గురించి పరిచయం అక్కర్లేదు. ఒకప్పుడు తెలుగులోనే కాకుండా తమిళం, హిందీలోనూ వరుస సినిమా హిట్లతో దూసుకుపోయాడు. ఇక ఇప్పుడు తన ట్విట్లతో ప్రభుత్వాలను సైతం ఆడిస్తున్నాడు. తనకు సంబంధం లేకపోయినా ప్రతి విషయంలో కలుగజేసుకుంటూ మాటలతో బెదరగోడుతుంటాడు. ఇలాంటి విషయాలలో ఆర్జీజీవిని కొంతమంది వ్యతిరేకిస్తే మరికొందరూ అతన్ని ఆరాధిస్తారు. అయితే తాజాగా వర్మ చేసిన ఓ ట్వీట్‌లో తన చిన్నప్పటి ఫొటోలు షేర్ చేశాడు. అప్పటికి, ఇప్పటికీ ఉన్న డిఫరెంట్ చూపిస్తూ షేర్ చేసిన ఈ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఇవి కూడా చదవండి : 54 సెంటర్లు 50 రోజులు.. దూసుకుపోతున్న ‘వీర సింహారెడ్డి’

Next Story

Most Viewed