- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
54 సెంటర్లు 50 రోజులు.. దూసుకుపోతున్న ‘వీర సింహారెడ్డి’
నందమూరి బాలకృష్ణ హీరోగా, గోపీచంద్ మలినేని తెరకెక్కించిన చిత్రం ‘వీర సింహారెడ్డి’.

X
దిశ, సినిమా: నందమూరి బాలకృష్ణ హీరోగా, గోపీచంద్ మలినేని తెరకెక్కించిన చిత్రం ‘వీర సింహారెడ్డి’. శృతిహాసన్ కథానాయికగా నటించగా, హనీ రోజ్, వరలక్ష్మి శరత్‌కుమార్, దునియా విజయ్ కీలక పాత్రల్లో కనిపించారు. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ మధ్య కాలంలో పెద్ద స్టార్ మూవీ అయినా సరే రెండు వారాలకు మించి ఆడట్లేదు. ఇలాంటి నేపథ్యంలో బాలయ్య మూవీ ఇప్పటి వరకు 54 సెంటర్లలో 50 రోజులు పూర్తిచేసుకుని, ఆయన కెరీర్‌లో హైయెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది.
ఇవి కూడా చదవండి : చిన్ననాటి ఫొటోలు షేర్ చేసిన రామ్‌గోపాల్ వర్మ
Next Story






