- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నాగచైతన్య జీవితం బాగుండాలనే సమంత చైకి విడాకులు ఇచ్చిందా?
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అదం, నటనతో ఎంతో మందిని ఆకట్టుకుంటుంది ఈముద్దుగుమ్మ. ఇక అక్కినేని నాగచైతన్యకు విడాకులు ఇచ్చిన

X
దిశ, వెబ్‌డెస్క : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అదం, నటనతో ఎంతో మందిని ఆకట్టుకుంటుంది ఈముద్దుగుమ్మ. ఇక అక్కినేని నాగచైతన్యకు విడాకులు ఇచ్చిన తర్వాత ఈ అమ్మడుకు సంబంధించిన ఎన్నో రూమర్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా ఓ సమంత విడాకులకు సంబంధించిన మరో గాసిప్ వైరల్‌గా మారింది. నాగచైతన్యకు సమంత విడాకులు ఇవ్వడం వెనుక ఓ బలమైన కారణం ఉన్నదంట.
అది ఏమిటంటే? సమంత చైతూ మీద ఉన్న ప్రేమతోనే సమంతకు విడాకులిచ్చినట్లు తెలుస్తోంది. తనకు మయోసైటిస్ లాంటి వ్యాధి ఉండటం వలన పిల్లలు పుట్టడంలో ఇబ్బంది అవుతుందని, ఈ విషయంలో చైతూని ఇబ్బంది పెట్టడం ఇష్టంలేకనే సమంత నాగచైతన్యకు విడాకులు ఇచ్చింది అంటూ ఓ వార్త వైరల్ గా మారింది.
Read more:
Shaakuntalam :సమంత ఖాతాలోనే శాకుంతలం భారీ డిజాస్టర్‌గా మిగిలిపోతుందా?
Next Story






