- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
#SSMB28 టైటిల్ రిలీజ్‌కు డేట్ ఫిక్స్.. ఫుల్ జోష్‌లో మహేశ్ బాబు ఫ్యాన్స్
సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా తెరకెక్కతోన్న తాజా సినిమా ‘SSMB 28’.

X
దిశ, వెబ్‌డెస్క్: సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా తెరకెక్కతోన్న తాజా సినిమా ‘SSMB 28’. డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రూపొందుతున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్లు ప్రేక్షకుల్లో భారీ అంచనాలను క్రియేట్ చేశాయి. ఈ క్రమంలోనే తాజాగా ‘SSMB28’ నుంచి మరో అప్‌డేట్ అభిమానుల ముందుకు వచ్చింది. ‘SSMB28’ మూవీ టైటిల్‌ను మే-31న రిలీజ్ చేయనున్నట్లు చిత్ర బృందం ఇవాళ ఓ పోస్టర్ విడుదల చేసింది. దీనికి సంబంధించిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మహేశ్ బాబు అభిమానులు పండుగ చేసుకుంటున్నారు.
Read more:
అక్కడ ఉన్న టాటూ చూపిస్తూ హాట్ ఫోజులతో రెచ్చిపోయిన నిహారిక.. ఫొటోస్ వైరల్
Next Story






