Niharika konidela : అక్కడ ఉన్న టాటూ చూపిస్తూ హాట్ ఫోజులతో రెచ్చిపోయిన నిహారిక.. ఫొటోస్ వైరల్

by Disha Web Desk 7 |
Niharika konidela : అక్కడ ఉన్న టాటూ చూపిస్తూ హాట్ ఫోజులతో రెచ్చిపోయిన నిహారిక.. ఫొటోస్ వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: నిహారిక కొణిదెల ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతుంది. వివాహం అనంతరం సినిమాలకు బ్రేక్ ఇచ్చిన ఈ అమ్మడు.. ఈ మధ్యకాలంలో వెబ్ సీరిస్‌తో బిజీగా ఉంటుంది. ఓ పక్క సినిమాలు చేస్తూనే.. మరోవైపు సోషల్ మీడియాలో తన హాట్ హాట్ ఫొటోలు షేర్ చేస్తూ కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ అమ్మడు పోస్ట్ చేసిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఎల్లో కలర్ గౌన్ ధరించి తన వీపుపై ఉన్న టాటూని చూపిస్తూ రెచ్చిపోయింది ఈ బ్యూటీ. తన అందాలు, టెంటింగ్ ఫొజులకు కుర్రాళ్ల మతులు పోతున్నాయి.

Also Read:

Niharika Konidela : నిహారికతో విడాకులపై క్లారిటీ ఇచ్చిన మెగా అల్లుడు చైతన్య..!

ఆ డ్రెస్‌లో గుడికొచ్చిన అమ్మాయి.. తిట్టిపోసిన కంగన..



Next Story

Most Viewed