- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సర్‌ప్రైజింగ్.. ‘రావణాసుర’లో తన పాత్రపై దక్షా నాగర్కర్
‘రావణాసుర’లో తన పాత్ర చూసి సర్‌ప్రైజ్ అవుతారని తెలిపింది హీరోయిన్ దక్షా నాగర్కర్.

X
దిశ, సినిమా : ‘రావణాసుర’లో తన పాత్ర చూసి సర్‌ప్రైజ్ అవుతారని తెలిపింది హీరోయిన్ దక్షా నాగర్కర్. ఏప్రిల్ 7న విడుదల కానున్న సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొంటున్న బ్యూటీ.. ముందుగా ఈ మూవీ కోసం నిర్మాత తనను అప్రోచ్ అయ్యారని, క్యారెక్టర్ లుక్ గురించి చెప్పగానే ఎగ్జయిట్ అయ్యానని చెప్పుకొచ్చింది. తర్వాత డైరెక్టర్ సుధీర్ వర్మ కథ చెప్తుంటే.. సినిమా చూసిన అనుభూతి కలిగిందని తెలిపింది. ప్రస్తుతానికి ఇందుకు సంబంధించిన డిటెయిల్స్ చెప్పకూడదన్న భామ.. పర్ఫార్మెన్స్‌కు స్కోప్ ఉండే పాత్ర అని స్పష్టం చేసింది. ఇందులో చాలా మంది హీరోయిన్స్ ఉన్నా ఎవరి పాత్రకు వారు న్యాయం చేశారని, పోలిక అవసరం లేదని అభిప్రాయపడింది.
Read more:
Next Story






