Ranveer Singh పై ఎఫ్‌ఐఆర్ నమోదు

by Malleboina Mahesh |   (  Updated:2022-07-26 08:53:07  IST  )

Complaint Filed Against Ranveer Singh for Nude Photoshoot| ఆన్‌లైన్‌లో నగ్న చిత్రాలను పోస్ట్ చేసినందుకు రణవీర్ సింగ్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. తన నగ్న ఫొటో షూట్ ద్వారా "మహిళల మనోభావాలను దెబ్బతీశారంటూ" రణవీర్ సింగ్‌పై ఒక ఎన్జీవో ఫిర్యాదు చేసింది

Complaint Filed Against Ranveer Singh for Nude Photoshoot
X

దిశ, వెబ్‌డెస్క్: Complaint Filed Against Ranveer Singh for Nude Photoshoot| ఆన్‌లైన్‌లో నగ్న చిత్రాలను పోస్ట్ చేసినందుకు రణవీర్ సింగ్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. తన నగ్న ఫొటో షూట్ ద్వారా "మహిళల మనోభావాలను దెబ్బతీశారంటూ" రణవీర్ సింగ్‌పై ఒక ఎన్జీవో ఫిర్యాదు చేసింది. దీంతో రణవీర్ సింగ్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో నగ్న చిత్రాలను పోస్ట్ చేసినందుకు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. "ఈ చర్య... మహిళల దృష్టిలో పెద్ద అవమానాన్ని సృష్టించింది" అని NGO పేర్కొంది. ఇలాంటి చర్యలను "గట్టిగా వ్యతిరేకించాలి" అని చెప్పుకొచ్చింది.

ఇది కూడా చదవండి: సక్సెస్ సెలబ్రేషన్స్.. ఛార్మీతో కలిసి ఛిల్ అవుతున్న రౌడీబాయ్

Next Story