- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Ram Charan - Upasana: చరణ్- ఉపాసనల కూతురు ఫొటోపై క్లారిటీ?
మంగళవారం తెల్లవారుజామున రామ్ చరణ్ భార్య ఉపాసన పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది.

X
దిశ, సినిమా: మంగళవారం తెల్లవారుజామున రామ్ చరణ్ భార్య ఉపాసన పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో మెగా ఇంట్లో, అభిమానుల్లో పండుగ వాతావరణం మొదలైంది. తాజాగా సోషల్ మీడియాలో లిటిల్ మెగా ప్రిన్సెస్ ఆ పాపనే అంటూ కొన్ని పిక్స్ వైరల్ అవుతున్నాయి. అయితే ఈ ఫొటోలో ఉన్న పాప చరణ్ కూతురు కాదని, అది ఫేక్ ఫొటో అంటూ అందులో ఎలాంటి నిజం లేదని సమాచారం. ఎందుకంటే ఎలాంటి సంబరాలు లేకుండా తన బిడ్డ ముఖం ప్రపంచానికి చూపించరని మెగా ఫ్యాన్స్ చెబుతున్నారు. చిరంజీవి మంచి టైం చూసుకుని తన వారసురాలిని చూపించబోతున్నట్లు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి:
చెర్రీ కూతురు జాతకం అద్భుతం.. పుట్టిన గంటల్లోనే చిరంజీవికి కోట్ల లాభం..!
Ram Charan : రామ్ చరణ్ కూతురు జాతకం చెప్పిన వేణు స్వామి..ఎమన్నారో తెలుసా?
Next Story






