- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గోల్డ్ శారీలో మెస్మరైజ్ చేస్తున్న రాషా తడాని
గోల్డ్ చీరలో మెరిసిపోయిన రాషా తడానీ.. అందాలతో కుర్రాళ్లకు నిద్రలేకుండా చేసింది.

దిశ, వెబ్ డెస్క్: నటి రవీనా టాండన్, ప్రముఖ సినిమా పంపిణీదారు అనిల్ తడానీ దంపతుల కుమార్తె రాషా తడానీ. ఈ భామ 2025లో విడుదలైన 'ఆజాద్' చిత్రంతో వెండితెరకు పరిచయమైంది.
తాజాగా జయకృష్ణ ఘట్టమనేని హీరోగా, అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన 'శ్రీనివాస మంగాపురం' చిత్రంలో హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా జూలై 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ మూవీ విజయవంతమైతే రాషా తడానీకి టాలీవుడ్‌లో మంచి గుర్తింపు దక్కే అవకాశాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే సినిమా విడుదలకు ముందు రాషా సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‌గా ఉంటూ తన గ్లామరస్ ఫోటోషూట్‌లతో అభిమానులను ఆకట్టుకుంటోంది.
తాజాగా ఈ బ్యూటీకి సంబంధించిన కొన్ని ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. గోల్డ్ కలర్ చీరలో, దానికి మ్యాచ్ అయ్యే స్లీవ్‌లెస్ బ్లౌజ్‌లో మెస్మరైజింగ్ లుక్‌తో కెమెరాకు స్టిల్స్ ఇచ్చింది.
చిన్న ఇయర్ రింగ్స్‌తో పాటు జుట్టును అందంగా వెనక్కి వదిలేసి మరింత ఆకర్షణీయంగా కనిపించింది. మొత్తంగా ఈ ఫోటోల్లో రాషా తడానీ తన అందం, స్టైలిష్ లుక్‌తో నెటిజన్లను ఫిదా చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Photos Courtesy: Instagram






