- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘ఆసియన్ అవార్డ్స్’.. మొదటిసారిగా ఎంపికైన చిరు, చరణ్!
మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ ప్రముఖ ఇంటర్నేషనల్ అవార్డ్స్‌కు ఎంపికయ్యారు. ఆసియాలో ప్రముఖ అవార్డ్స్ ఆసియన్ ‘హాల్ ఆఫ్ ఫేమ్’ వారు

X
దిశ, సినిమా: మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ ప్రముఖ ఇంటర్నేషనల్ అవార్డ్స్‌కు ఎంపికయ్యారు. ఆసియాలో ప్రముఖ అవార్డ్స్ ఆసియన్ ‘హాల్ ఆఫ్ ఫేమ్’ వారు ఇంటర్నేషనల్‌గా అనేకమంది సినీ ప్రముఖులను నామినీస్‌గా ఎంపిక చేయగా.. అందులో విజనరీ లీడర్స్ జాబితాలో చిరంజీవి, చరణ్ చోటు దక్కించుకున్నారు. ఈ వేడుక హాలీవుడ్ ఆస్కార్ అవార్డ్ వేడుకలు నిర్వహించిన ఐకానిక్ బిల్ట్ మోర్ హోటల్‌లో జరగనున్నట్లు సమాచారం. ఇక సౌత్ నుంచి మొదటిసారిగా చిరు, చరణ్‌లు ఈ అవార్డుకు ఎంపికవడంతో మెగా ఫ్యాన్స్ గర్వంగా ఫీల్ అవుతున్నారు.
Read more:
మాతృత్వాన్ని స్వీకరిస్తున్నందుకు గర్వంగా ఉంది: ఉపాసన ఎమోషనల్ పోస్ట్
Next Story






