- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మాతృత్వాన్ని స్వీకరిస్తున్నందుకు గర్వంగా ఉంది: ఉపాసన ఎమోషనల్ పోస్ట్
మెగా కోడలు ఉపాసన కొణిదెల ప్రస్తుతం గర్భంతో ఉన్న సంగతి తెలిసిందే.

X
దిశ, సినిమా: మెగా కోడలు ఉపాసన కొణిదెల ప్రస్తుతం గర్భంతో ఉన్న సంగతి తెలిసిందే. జులైలో ఆమె ప్రసవం కానుందట. అయితే ఆదివారం మదర్స్ డే సందర్భంగా ఓ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేసింది ఉపాసన. ‘అంతా మంచికోసమే మాతృత్వాన్ని స్వీకరిస్తున్నారు. దానికి ఎంతో గర్వపడుతున్నాను. నా బిడ్డ కోసం నా సర్వస్వం.. ప్రేమను అందించడానికి సిద్ధంగా ఉన్నాను’ అని తెలిపింది. ఇక తన పోస్ట్ చేసిన పిక్‌లో బ్లాక్ డ్రెస్‌లో కనిపించింది. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Also Read..
Next Story






