- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘దసరా’పై చిరు ప్రశంసలు.. బ్రిలియంట్‌గా ఉందంటూ
నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘దసరా’. విలేజ్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం మార్చి 30న విడుదలై భారీ వసూళ్లను రాబడుతోంది.

దిశ, సినిమా: నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘దసరా’. విలేజ్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం మార్చి 30న విడుదలై భారీ వసూళ్లను రాబడుతోంది. అయితే ఇటీవల ఈ సినిమాను వీక్షించిన చిరంజీవి సోషల్ మీడియా ద్వారా తన సమీక్షను పంచుకున్నాడు. ‘‘దసరా’ సినిమా చూశాను. బ్రిలియంట్‌గా ఉంది. నాని మేకోవర్, పెర్ఫామెన్స్‌తో అదరగొట్టేశాడు. దర్శకుడు శ్రీకాంత్ ఓదెలకు ఇది ఫస్ట్ సినిమా అంటే నమ్మశక్యంగా లేదు. కీర్తి సురేష్ తన జస్ట్ వావ్ అనిపించేలా నటించింది. అలాగే యంగ్ నటుడు దీక్షిత్ కూడా ఆకట్టుకున్నాడు. మొత్తం టీంకు కంగ్రాట్స్ తెలియజేస్తున్నా’’ అంటూ మూవీ యూనిట్‌పై ప్రశంసలు కురిపించాడు.
ఇవి కూడా చదవండి: మెగాస్టార్ ట్వీట్‌కు నానీ రియాక్షన్ ఇదే..!!
Kudos to the entire team of ‘DASARA’🥰@NameisNani @odela_srikanth @KeerthyOfficial @Dheekshiths@Music_Santosh pic.twitter.com/CciJqkcwrv
— Chiranjeevi Konidela (@KChiruTweets) April 13, 2023






