- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మెగాస్టార్ ట్వీట్‌కు నానీ రియాక్షన్ ఇదే..!!
నేచురల్ స్టార్ నాని హీరోగా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న మూవీ ‘దసరా’.

X
దిశ, వెబ్‌డెస్క్: నేచురల్ స్టార్ నాని హీరోగా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న మూవీ ‘దసరా’. శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్‌లో రూపొందిన ఈ సినిమా గత నెల 30న విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది. ఈ సినిమా సక్సెస్‌పై పలువురు సెలబ్రీలు ‘దసరా’ టీంకు అభినందనలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో మెగా స్టార్ చిరంజీవి సైతం ఈ సినిమా నచ్చి ‘దసరా’ టీంకు.. ప్రత్యేకంగా నానికి అభినందనలు తెలిపారు. అయితే మెగా స్టార్ ట్వీట్‌పై స్పందిన నాని రియాక్షన్ ఎలా ఉందంటే..
మెగా స్టార్ చిరంజీవి ట్వీట్‌ను ట్యాగ్ చేస్తూ.. ‘‘మీరు ఎప్పటికీ మా మెగాస్టారే సార్. కేవలం తెరపైనే కాదు, సినిమా కోసం, దానిలోని ప్రతి ఒక్కరి కోసం మీరు ఎల్లప్పుడూ ఉండే మెగా హృదయానికి మెగాస్టార్’’ అంటూ నాని చెప్పుకొచ్చాడు.
Next Story






