- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > సినిమా > గాసిప్స్ > ఉదయ్ కిరణ్‌తో చిరంజీవి పెద్ద కూతురు మూవీ కూడా తీసింది.. అప్పుడే అలా జరిగింది..
ఉదయ్ కిరణ్‌తో చిరంజీవి పెద్ద కూతురు మూవీ కూడా తీసింది.. అప్పుడే అలా జరిగింది..
మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ నుంచి హీరోలుగా ఇప్పటికే చాలా మంది పరిచయమయ్యారు.

X
దిశ, సినిమా: మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ నుంచి హీరోలుగా ఇప్పటికే చాలా మంది పరిచయమయ్యారు. అందులో కొంత మంది సక్సెస్ సైతం సాధించారు. కానీ మెగా హీరోయిన్‌గా అడుగుపెట్టిన నిహారిక ఆకట్టుకోలేకపోయింది. ఇకపోతే తాజాగా వెలుగులోకి వచ్చిన విషయం ఏంటంటే.. మెగాస్టార్ చిరంజీవి తన పెద్ద కూతురు సుస్మితను హీరోయిన్‌గా పరిచయం చేయాలని చాలా ప్రయత్నించాడట. ఇందులో భాగంగా పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో సుస్మిత, ఉదయ్ కిరణ్ హీరోహీరోయిన్లుగా ఒక సినిమా కూడా ప్రారంభం అయిందట. ఫస్ట్ హాఫ్ షూటింగ్ పూర్తి అయిన తర్వాత సెకండ్ హాఫ్ పూర్తి కాకపోవడంతో ఆ సినిమా ఆగిపోయింది. కారణం తెలీనప్పటికీ.. ఇలా కూతురుని హీరోయిన్‌గా చూడాలనుకున్న ప్రతిసారీ ఏదో ఒక అడ్డంకి రావడంతో చిరంజీవి ఆ ఆలోచన పక్కన పెట్టేశారట. అయితే ప్రస్తుతం సుస్మితకి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Read More..
Next Story






