నటి ప్రైవేట్ వీడియో కావాలని డిమాండ్.. చంపేస్తామని బెదిరింపులు..

by Disha Web Desk 13 |
నటి ప్రైవేట్ వీడియో కావాలని డిమాండ్.. చంపేస్తామని బెదిరింపులు..
X

దిశ, సినిమా: సెలబ్రిటీలు తమ కాస్టింగ్ కౌచ్ అనుభవాల గురించి ఓపెన్‌గానే మాట్లాడుతున్నారు. ఇక ఈ ఇష్యూను సీరియస్‌గా తీసుకుంటున్న మరికొందరు పోలీస్ స్టేషన్‌ వరకు వెళ్తున్నారు. ఈ క్రమంలోనే ఓ బాలీవుడ్ నటి సినిమా ఫైనాన్షియర్‌పై జుహు పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసింది. ప్రైవేట్ వీడియో కోసం డబ్బు ఇస్తాననే నెపంతో నటిని వేధించడం ప్రారంభించాడని తెలుస్తుండగా.. ఆమె ఎదురుతిరగడంతో ఇష్టమొచ్చినట్లుగా తిడుతూనే, చంపేస్తామని బెదిరిస్తున్నాడని సమాచారం. కాగా దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు..ఐపీసీ 354, 506, 509 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

Also read: వక్షోజాల పరిమాణం నచ్చితేనే అవకాశాలు : రాధిక

Also read: రష్మిక ‌అన్‌వాంటెడ్ హెయిర్.. క్లియర్‌గా కనిపిస్తుందిగా..

ఇవి కూడా చదవండి: పప్పా.. నువ్వు మళ్లీ జన్మించొద్దు.. నేనే వస్తాను: కూతురి కన్నీటి లేఖ



Next Story

Most Viewed