రష్మిక ‌అన్‌వాంటెడ్ హెయిర్.. క్లియర్‌గా కనిపిస్తుందిగా..

by Disha Web Desk 13 |
రష్మిక ‌అన్‌వాంటెడ్ హెయిర్.. క్లియర్‌గా కనిపిస్తుందిగా..
X

దిశ, సినిమా: బ్యూటిఫుల్ రష్మిక టాలీవుడ్, బాలీవుడ్, మాలీవుడ్ ఇండస్ట్రీస్‌లో వరుస ప్రాజెక్ట్స్‌తో బిజీబిజీగా మారిపోయింది. ఫెయిల్యూర్స్ తలుపు తడుతున్నా సరే ఆఫర్స్‌కు కొదవలేకపోవడంతో భామ హ్యాపీగానే కెరీర్‌ను కొనసాగిస్తోంది. అయితే రష్మిక అందానికి ఇన్నాళ్లు ఫిదా అయిపోయిన నెటిజన్స్.. ఆమె పేరును క్రష్మికగా మార్చేసుకున్నారు కూడా.

అయితే ఆమె అందం అంతా మేకప్‌ వల్ల మాత్రమేనని కనిపెట్టేశారు. రీసెంట్‌గా పోస్ట్ చేసిన పిక్‌లో తన ముఖంపై అన్‌వాంటెడ్ హెయిర్‌ను గుర్తించారు. దీంతో ‘గడ్డం షేవ్ చేసుకోవాల్సిన టైమ్ వచ్చేసింది’, ‘ఫిట్‌నెస్ ట్రైనింగ్ వల్ల బాడీలో టెస్టోస్టెరాన్ హార్మోన్స్ ఎక్కువయ్యాయనుకుంటా’ అని కామెంట్స్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి: వక్షోజాల పరిమాణం నచ్చితేనే అవకాశాలు : రాధిక

Next Story

Most Viewed