- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వైట్ కలర్ బికినీతో వాటర్‌లో తేలిన టాలీవుడ్ నటి
హాట్ బ్యూటీ అమైరా దస్తూర్ ‘మనసుకు నచ్చింది’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. ఆపై కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ ఆశించిన ఫలితం దక్కలేదు. ఇక చాన్స్‌ల కోసం నటీనటులంతా

X
దిశ, సినిమా: హాట్ బ్యూటీ అమైరా దస్తూర్ ‘మనసుకు నచ్చింది’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. ఆపై కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ ఆశించిన ఫలితం దక్కలేదు. ఇక చాన్స్‌ల కోసం నటీనటులంతా సోషల్ మీడియా వెంట పడుతున్న విషయం తెలిసిందే. అవకాశాల కోసం దారుణంగా స్కిన్ షో చేస్తూ దర్శనమిస్తున్నారు. ఇక ఈ జాబితాలో అమైరా దస్తూర్ కూడా ఒకరు. సోషల్ మీడియాలో ఆమె అందాల ఆరబోతకు ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ నటి బీచ్‌లకు పెద్ద అభిమాని. తరచుగా బీచ్‌లో తన చిత్రాలను పోస్ట్ చేస్తుంది. తాజాగా ‘నా సంతోషకరమైన ప్రదేశం’ అంటూ స్విమ్మింగ్ ఫూల్ అడుగుకి వెళ్లి, నీటిలో తేలుతూ కనిపించింది. ఈ పిక్స్ తెగ వైరల్ అవుతున్నాయి.
Read more:
Next Story






