Bimbisara OTT: బింబిసార ఓటీటీలో అప్పుడే.. ప్రకటించిన దిల్ రాజు

by Vemula.Srinu Prasad |   (  Updated:2022-08-08 12:06:44  IST  )

Bimbisara Will be released in OTT After 50 days of theatrical Run| నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన సినిమా బింబిసార. ఈ నెల ఆగస్టు 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాగా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్‌తో కళ్యాణ్ రామ్‌కు బిగ్ హిట్ అందుకున్నాడు. బింబిసారకు మల్లాది వశిష్ట దర్శకత్వం

Bimbisara Will be released in OTT After 50 days of theatrical Run
X

దిశ,వెబ్‌డెస్క్: Bimbisara Will be released in OTT After 50 days of theatrical Run| నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన సినిమా బింబిసార. ఈ నెల ఆగస్టు 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాగా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్‌తో కళ్యాణ్ రామ్‌ బిగ్ హిట్ అందుకున్నాడు. బింబిసారకు మల్లాది వశిష్ట దర్శకత్వం వహించగా ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై తెరకెక్కించారు. హీరోయిన్స్‌గా కేథరిన్, సంయుక్త మీనన్ నటించారు. కీరవాణితో పాటు చిరంతన్ భట్ సంగీతం అందించారు. కాగా, బింబిసారా ఓటీటీలో రిలీజ్‌పై వార్తలు వస్తున్న నేపథ్యంలో నిర్మాత దిల్ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బింబిసార గ్రాండ్ సక్సెస్ మీట్‌లో మాట్లాడుతూ.. ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ 50 రోజుల తర్వాతనే ఓటీటీలో విడుదల అవుతుందని దిల్ రాజు అన్నారు. ఇప్పటికే నిర్మాతలు ఓటీటీ ప్రభావం వల్ల డిస్ట్రిబ్యూటర్స్‌కు నష్టం వస్తుందని ఆరోపణలు వస్తున్న తరుణంలో ఈ వ్యాఖ్యలు చేయడం ఆసక్తికరంగా మారింది.

ఇవి కూడా చ‌ద‌వండి:

ఈనెల రెండో వారంలో ఓటీటీ, థియేటర్ రిలీజ్ మూవీస్


Next Story